¡Sorpréndeme!

MLC Patnam Mahender Reddy Fires on Bandi Sanjay |Oneindia Telugu

2021-01-22 3,095 Dailymotion

Telangana: MLC Patnam Mahender Reddy, Vikarabad MLA Dr Methuku Anand Angry on Bandi Sanjay at Telangana Bhavan

#BandiSanjay
#CMKCR
#Telangana
#MLCPatnamMahenderReddy
#VikarabadMLADrMethukuAnand
#TelanganaBhavan
#TRS
#BJP
#PMModi

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏం చేశారని జైల్లో పెడతారు? బీజేపీకి కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ముందా’ అని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు విషయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. బుధవారం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఏవో రెండు ఎన్నికలు బీజేపీ గెలిచినంత మాత్రాన బండి సంజయ్ అడ్డు ,అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.